గూడూరులో ఎమ్మెల్సీ మేరిగా మురళి ఆధ్వర్యంలో “వెన్నుపోటు” దిన కార్యక్రమం
మన న్యూస్ ,గూడూరు: *అన్ని రంగాల్లోనూ ఘోర విఫలమైన కూటమి ప్రభుత్వం.*ఏడాది పాలనలో ‘0’ సంక్షేమం ‘0’ అభివృద్ధి ఈ ప్రభుత్వ ఘనత.*ఉన్న పథకాలు అటకెక్కాయి. చెప్పిన పథకాలు చందమామ కథలా మారాయి.*ఒకటిన్నర లక్ష కోట్లు అప్పుచేసి ఎక్కడ పెట్టారో సమాధానం…