Month: May 2025

అంబిలి పంపిణి చేసిన ఆర‌ణి మధన్

మన న్యూస్,తిరుప‌తి: తాత‌య్య‌గుంట గంగ‌మ్మ జాత‌ర‌లో భాగంగా ఆదివారం మాతంగి వేషంలో భ‌క్తులు అమ్మ‌వారిని ద‌ర్శించుకున్నారు. గాంధీపురం స‌ర్కిల్ లో కార్పోరేట‌ర్ ఎస్ కే బాబు ఆధ్వ‌ర్యంలో అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. భ‌క్తుల‌కు అంబ‌లిని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు త‌న‌యుడు…

తుడా చైర్మన్ గా డాలర్స్ దివాకర్ రెడ్డి… జిల్లాలో మరో ఇద్దరికి రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులు..

తిరుపతి, మన న్యూస్ ప్రతినిధి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతి జిల్లాలోని పలువురు నేతలకు రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవులు ఇచ్చారు. ఆదివారం విడుదల చేసిన నామినేటెడ్ పదవుల జాబితాలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరికీ, జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా…

వేశాల‌మ్మ‌కు సారె స‌మ‌ర్పించిన ఆర‌ణి మ‌ద‌న్

మన న్యూస్,తిరుప‌తిః వేశాల‌మ్మ త‌ల్లికి ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు త‌న‌యులు ఆర‌ణి మ‌ద‌న్ సారె స‌మ‌ర్పించారు. ఆదివారం సాయంత్రం భ‌క్తుల కోళాహ‌లం మ‌ధ్య ప‌ల్లెవీధిలోని రామాల‌యం నుంచి సారెను సంప్ర‌దాయబ‌ద్దంగా తీసుకువ‌చ్చి మ‌ద‌న్ దంప‌తులు వేశాల‌మ్మ‌కు స‌మ‌ర్పించారు. అనంత‌రం ఆల‌య ఈఓ…

మొక్కులు తీర్చుకున్న డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ

మన న్యూస్, తిరుపతి : శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతరను పురస్కరించుకొని ఆరవ రోజు ఆదివారం తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, టిడిపి తిరుపతి నగర ప్రధాన కార్యదర్శి నైనార్ మహేష్ యాదవ్, సుబ్బు యాదవ్…

ప్ర‌జ‌లు చ‌ల్లగా ఉండాల‌ని గంగ‌మ్మ‌ను మొక్కుకున్నాః ఎమ్మెల్యే ఆర‌ణి

మన న్యూస్,తిరుప‌తిః తాత‌య్య‌గుంట గంగ‌మ్మ జాత‌రలో అమ్మ‌వారిని ఆదివారం ఉద‌యం ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆల‌యానికి చేరుకున్న ఎమ్మెల్యేకి ఈఓ జ‌య‌కుమార్, ఉత్స‌వ క‌మిటీ స‌భ్యులు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న అనంత‌రం…

వేశాలమ్మ అమ్మవారికి సారె సమర్పించిన మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ

మన న్యూస్, తిరుపతి : గంగ జాతరను పురస్కరించుకొని వేషాలమ్మ అమ్మవారికి ఆదివారం మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ సారే సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు టౌన్ బ్యాంకు మాజీ డైరెక్టర్ ఆర్ ముని రామయ్య, వేషాలమ్మ జాతర నిర్వహణ…

మురళి నాయక్ కు ఘన నివాళి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

మన న్యూస్ సాలూరు మే 11 := పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో ఆర్మీ వీర జవాన్ మురళి నాయక్ కు మంత్రి సంధ్యారాణి ఘన నివాళులర్పించారు. దేశ సేవ కోసం అసువులు బాసిన వీర జవాన్ మురళి నాయక్ కు…

తెలుగుదేశం నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

మన న్యూస్ ,నెల్లూరు ,మే 11: తెలుగుదేశం నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు మరియు రాష్ట్ర వక్ బోర్డ్ చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ జన్మదినం కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా షేక్ అబ్దుల్ అజీజ్ కు తెలుగుదేశం నాయకులు కోటంరెడ్డి…

ఉచిత వైద్య శిబిరాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలి …….. నగర పంచాయతీ ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ మురళి

మన న్యూస్, బుచ్చిరెడ్డిపాళెం,మే 11:బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలోని రెయిన్ బో స్కూల్ లో నారాయణ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఆదివారం ఉదయం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ మురళి ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై…

చెక్ పోస్ట్ దగ్గర ఆప్రమంతంగా ఉండాలి, మక్తల్ సీఐ రామ్ లాల్.

మన న్యూస్, నారాయణ పేట:– రబి సీజన్ సందర్భంగా పోరుగు రాష్ట్రం నుండి నారాయణపేట జిల్లాకు వరి ధాన్యం రాకుండా జిల్లా పరిధిలో ఆరు చెక్పోస్ట్ లు ఏర్పాటు చేయగా శనివారం సాయంత్రం మక్తల్ సీఐ రామ్లాల్ కృష్ణ బ్రిడ్జ్ బోర్డర్…