Month: April 2025

పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులు అరెస్ట్

మనన్యూస్,మాచారెడ్డి:కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల వాడి గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారం ఎస్సై అనిల్ తన సిబ్బందితో కలిసి మంగళవారంరోజు సాయంత్రం అందాజా ఆరు గంటలకు అక్కడికి వెళ్లి రైడ్ చేయగా వాడి గ్రామ శివారులో నలుగురు వ్యక్తులు…

విశ్రాంత జీవితం ఆనందంగా గడపాలి.. జిల్లా ఎస్పీ…

మన న్యూస్ కాకినాడ అపురూప్: కాకినాడ జిల్లా పోలీసు శాఖలో సుదీర్ఘ కాలం ఉద్యోగ విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన 1987 సంవత్సరానికి చెందిన ఎస్.ఐ., 1984, 1989 సంవత్సరాలకు చెందిన ఇద్దరు హోంగార్డులకు జిల్లా పోలీసు కార్యాలయంలో వారి…

హైదరాబాద్ వైశ్య యూత్ అసోసియేషన్ 2025-2026,,అధ్యక్షులు దేవేందర్ సముద్రాల ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది పంచాంగ శ్రవణo

మనన్యూస్,కొత్తపేట:తెలుగు నూతన సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా హైదరాబాద్ వైశ్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్తపేట అష్టలక్ష్మి ఆలయంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమం ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ వైశ్య యూత్…

డాల్ఫిన్ ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ప్రారంభం

మనన్యూస్,ఎల్బీనగర్:నియోజకవర్గం మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని కొలన్ శివారెడ్డి నగర్ కాలనీ నందు నూతనంగా నిర్మించిన డాల్ఫిన్ ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ముఖ్య అతిథిగా ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా…

వేదిక్ గ్రాండ్ బ్యాంక్వెట్ హాల్ ప్రారంభం-ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి,మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్

మనన్యూస్,హస్తినాపురం:ఎల్ బి నగర్ నియోజకవర్గం హస్తినాపురం డివిజన్ జడ్పీ రోడ్ లోని జయశ్రీ ఎంక్లేవ్ లో వేదిక్ గ్రాండ్ బ్యాంక్వెట్ హాల్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి…

జి బి కే ఆర్ ఎస్ టి కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్..!

విద్యుత్ షాక్ కు గురైన బాధితుడికి పరామర్శ, అండగా ఉంటానని భరోసా..! కాలనీలోని విద్యుత్ సమస్యను పరిష్కరించాలని విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే..! మనన్యూస్,వింజమూరు:పంచాయతీలోని జి బి కే ఆర్ ఎస్టి కాలనీలో మంగళవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఎమ్మెల్యే…

వింజమూరు లోని డయాలసిస్ సెంటర్ ను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్

వైద్య అధికారులకు దిశా నిర్దేశం, అవసరమైన సదుపాయాలను గుర్తించి నివేదిక అందించాలని ఆదేశం..! మనన్యూస్,వింజమూరు:వింజమూరు లోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ ను ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ మంగళవారం పరిశీలించారు. ఈనెల 4 గానీ…

సెయింట్ పాల్స్ లూధరన్ చర్చ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ

మనన్యూస్,ఏలేశ్వరం:దుర్గా శ్రీనివాస్ ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో సెయింట్ ఫాల్స్ లూథరన్ చర్చ్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పట్ల కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ చేపట్టారు.ఈ సందర్భంగా పాస్టర్ జె.రాజు మాట్లాడుతూ మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ పగడాల…

నగర పంచాయతీ కార్యాలయం ఉప ముఖ్యమంత్రి ఫోటో ఎక్కడ

మనన్యూస్,ఏలేశ్వరం:దుర్గా శ్రీనివాస్ నగర పంచాయతీ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఫోటో ఎక్కడ అని పలువురు జనసేన నాయకులు విమర్శలు చేస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫోటోతో పాటు ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్…

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న 303 అభివృద్ధి పనులపై ఫోన్ లో అధికారులతో సమీక్షించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

మనన్యూస్,నెల్లూరు:రూరల్ లో జరుగుతున్న 303 అధివృధి పనుల పురోగతిపై మంగళవారం 9 గంటలకు ఫోన్ ద్వారా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి క్షేత్రస్థాయి అధికారుల వద్ద నుంచి ఉన్నతస్థాయి అధికారుల దాకా, కాంట్రాక్టర్ల దగ్గర నుంచి స్థానిక నాయకుల దాకా అందరితో…