కిసాన్ సుఖీభవ కోసం 134 వారం కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రం సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాస్
మనన్యూస్,గొల్లప్రోలు:కిసాన్ సుఖీభవ కోసం కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రమని సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల గంగాభవాని శ్రీనివాస్ పేర్కొన్నారు.134 వారాలు గా దూడల సంతకు వస్తున్న అమ్మకం కొనుగోలు దారులకు ఆకలి తీర్చుతున్న జనసేన…