

మనన్యూస్,గొల్లప్రోలు:సోమవారం దుర్గాడ శివాలయంలో కళ్యాణం మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.ముందుగా ఆలయ అర్చకులు చెరుకూరి వీరబాబు,దత్తు సోదరులు.మహా గణపతి పూజ ధ్వజా రోహణ నిర్వహించి.స్వామివారికి,అమ్మవారికి,మంగళ స్నానాలు నిర్వహించి పెళ్ళికొడుకుని,పెళ్ళికూతురుని చేసి సౌభాగ్య స్త్రీలచే పసుపు వాయ నిర్వహించారు.నీరాజన మంత్ర పుష్పాలతో ఆలయ సేవా సభ్యులు సమక్షం లో తాంబూలాలు అందజేశారు.