Month: February 2025

రామకృష్ణా రెడ్డి కళా సేవ చిరస్మరణీయం

వెదురుకుప్పం మన న్యూస్:– జానపద కళాకారుడు, పండరి భజన, చెక్కభజన,కోలాటం గురువు ఎన్.రామకృష్ణా రెడ్డి కళా సేవ చిరస్మరణీయమని దూరదర్శన్ పూర్వ కార్యనిర్వహణాధికారి డాక్టర్ ఓలేటి పార్వతీశం కొనియాడారు. వెదురుకుప్పం మండలం మొండి వెంగనపల్లి గ్రామానికి చెందిన జానపద కళాకారుడు, జానపద…

జ్ఞాన సరస్వతి దేవాలయంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేక పూజలు.

మనన్యూస్,ఆర్కేపురం:మహేశ్వరం నియోజకవర్గం ఆర్కే పురం డివిజన్ టెలిఫోన్ కాలనీ రోడ్డు నం.1లో గల జ్ఞాన సరస్వతి దేవాలయ స్థాపించి పుష్కరకాలం అయినా సందర్భంగా దేవాలయంలో కాలనీ అసోసియేషన్ దేవాలయ కమిటీ సముక్తంగా నిర్వహించే పుష్కర కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమానికిమాజీ మంత్రి,మహేశ్వరం శాసన…

దళారి వ్యవస్థకు పూర్తిగా చెక్ పెడతాంగడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి వెల్లడి

మనన్యూస్,కొత్తపేట:రైతు బజార్లలో రైతులకు అధిక ప్రాధాన్యత,రైతులకు వినియోగదారులకు నష్టం కలగనివ్వం,దళారి వ్యవస్థకు చెక్ పెడతాం గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి వెల్లడి సోమవారం ఉదయం కొత్తపేట రైతుబజార్ ను సందర్శించి ప్రతి రైతు సమస్యలను…

తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కమిటీ విస్త్రృత స్థాయి సమావేశం,,తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రధాన కార్యదర్శి డా:తిప్పర్తి యాదయ్య

మనన్యూస్,హయత్ నగర్:దేశంలో రాజ్యాంగ విలువల పైన,ప్రజాస్వామ్య వ్యవస్థ పైన దాడి జరుగుతుందని మరియు తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి విధానాలు సక్రమంగా అమలు జరగడం లేదని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అంబటి నాగయ్య అన్నారు.తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర…

జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత

మనన్యూస్,గద్వాల జిల్లా:జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠమైన జోగులంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం వసంత పంచమి పురస్కరించుకొని జెడ్పి మాజీ చైర్ పర్సన్,కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత అమ్మవారిని దర్శించుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు…

ఐదో శక్తి పీఠమైన శ్రీ జోగులాంబ అమ్మవారి నిజరూప దర్శనం చేసుకున్న:ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి,ఎమ్మెల్యే విజయుడు

మనన్యూస్,గద్వాల జిల్లా:జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలకేంద్రంలోని వసంత పంచమి సందర్భంగా శ్రీ జోగులాంబ అమ్మవారి ఆలయంలో జరుగుతున్న సహస్ర కలశాభిషేకం,చండీ హోమం,అభిషేకం కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే ఎమ్మెల్యే విజయుడు,చల్లా అగస్త్య రెడ్డి పాల్గోన్నారు.ఆలయాలకు విచ్చేసిన ఎమ్మెల్సీ చల్లా…

ముద్రగడ నివాసంపై దాడిని ఖండించిన ఏలేశ్వరం మండల వైసీపీ శ్రేణులు

మనన్యూస్,ఏలేశ్వరం:మాజీ మంత్రి,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముద్రగడ పద్మనాభం నివాసం వద్ద నిన్న జరిగిన దాడిని ఖండిస్తూ ఏలేశ్వరం టౌన్ మరియు రూరల్ వైసీపీ నాయకులు నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా వైసీపీ యువ నాయకుడు బదిరెడ్డి గోవింద్ నివాసం వద్ద ఏర్పాటు…

పబ్లిక్ గార్డెన్ లో భారతీయ యోగ సంస్థాన్ ఆధ్వర్యంలో ఘనంగా వసంత ఉత్సవ్

మనన్యూస్,చంపపేట్:భారతీయ యోగ సమస్తాన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‍ ఈస్ట్ వెస్ట్ లో గత కొన్ని సంవత్సరాల నుండి ఉచిత యోగ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసినారు.ఈ కేంద్రాలలో ప్రతిరోజు ఉచితంగా యోగ సాధకులకు యోగ నేర్పడం జరుగుతుంది.దీనిలో భాగంగా భారతీయ యోగా సంస్థ…

గ్రామ దేవతల దేవర పేరట మూగ జంతువులా బలి వాటిని అడ్డుపెట్టుకొని పైశా చికానందము పొందుతున్న అజ్ఞాన ముర్కులు

మనన్యూస్,గద్వాల:జోగులాంబ గద్వాల జిల్లా.మల్దకల్ మండలం ఎల్కూర్ గ్రామం ఈ గ్రామం లో 3-2-2025 మంగళవారం మధ్య రాత్రి సమయంలో గ్రామ దేవర పేరట కొన్ని మూగ జంతువులను బలి చేయడం జరుగుతుంది నాగరికత అభివృద్ధి చెందిన కాలంలో అంతరిక్షములో ఏముందో అనే…

మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపిన ఎన్ పి జయప్రకాష్ నాయుడు

బంగారుపాళ్యం.ఫిబ్రవరి 02 మన న్యూస్ చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం నందు నూతనంగా ప్రారంభించిన డయాలసిస్ సెంటర్ నందు ఆదివారం బంగారుపాళ్యం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎన్ పి జయప్రకాష్ నాయుడు…