సాలూరు బీసీ హాస్టల్ వార్డెను సస్పెండ్ చేయాలి,,ఎస్ఎఫ్ఐ డిమాండ్
జాయింట్ కలెక్టరుకు వినతిపత్రం అందించిన నాయకులు మనన్యూస్,సాలూరు:పార్వతీపురం జిల్లా సాలూరులో బీసీ హాస్టల్ లో అన్నం బాగోలేదని అడిగిన విద్యార్థులను హాస్టల్ నుండి తరిమేయడం అన్యాయమని,దీనిని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తుందని నాయకులు అన్నారు.సాలూరు బీసీ సంక్షేమ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ వార్డెను…