

మనన్యూస్,కామారెడ్డి:ఇంప్యాక్ టు గిన్నిస్ బుక్ అవార్డు గ్రహీత గంప నాగేశ్వరరావు స్థాపించిన ఇన్ఫాక్ట్ ఇంటర్నేషనల్ సంస్థ రావూరిల సుధీర్ బంధం రావూరిల ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ట్రైన్ ద ట్రైనర్ చెప్పాల నాగభూషణం అలియాస్ నాగేష్ అనిల్ ఇన్ఫాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్189వ బ్యాచ్ ట్రైనింగ్ హైదరాబాదులోని గ్రాండ్ స్టార్ హోటల్లో రెండు రోజులపాటు నిర్వహించడం జరిగింది అందులో పబ్లిక్ స్పీకింగ్ స్కిల్ పర్సనల్ డెవలప్మెంట్ స్కిల్స్ నేర్పించడం జరిగింది అలాగే ఇన్ఫాక్ట్ సర్టిఫికెట్ను ప్రముఖ మెజీషియన్ గిన్నిస్ బుక్ అవార్డు రికార్డర్ చుక్కారావు వెంకటరమణ చేతులమీదుగా కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలోని కోనాపూర్ పోసానిపల్లె గ్రామానికి చెందిన చెప్పాల నాగభూషణం అలియాస్ నాగేష్ అనిల్ ఇన్ఫాక్ట్ టైనర్ సర్టిఫికెట్ అందుకోవడం జరిగింది వారి ప్రతిభకు ప్రజా ప్రతినిధులు స్నేహితులు అభిమానులు ఇలాంటి ప్రతిభ గల వ్యక్తులు మరి ఎందరో కావాలని కోరుకుంటున్నామన్నారు గత 28 సంవత్సరాలుగా ఇన్ఫాక్ట్ ఇంటర్నేషనల్ ట్రైనింగ్ ఉచితంగా ఎన్నో వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు నిర్వహిస్తున్న వ్యవస్థాపకులు గంప నాగేశ్వరరావు మరియు నేషనల్ వైస్ ప్రెసిడెంట్ సుధీర్ బంధం రావుల కు మరియు త్రినాథ్ దాసరి,ఇంచార్జ్ కె.వి సురేష్ కుమార్ త్రినాధ్ దాసరి మెంటల్ శ్రీనిధి కోఆర్డినేటర్ మోహన్ పాటిలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు
