Month: January 2025

జాతిపిత వర్ధంతి పునర్సించుకొని చితపడానికి పూలమాల వేసి ఘన నివాళి

మనన్యూస్,తిరుపతి:గాంధీజీ జీవితం యావత్ ప్రపంచానికి స్ఫూర్తిదాయకం షేక్.కరీముల్లా పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రీకాళహస్తి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వకర్త తలపా దామోదర్ రెడ్డి సూచనల మేరకు జాతి పిత మహాత్మాగాంధీ వర్ధంతిని గురువారం కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా…

బ్రిడ్జి నిర్మాణ పనులతో సాగునీటికి ఆటంకంనీటి సరఫరాపై తహసీల్దార్,డిఇ తర్జనభర్జనదాళ్వా కు ఆటంకం అంటూ రైతులు ఆందోళన

మనన్యూస్,గొల్లప్రోలు:గొల్లప్రోలు శివారు జగన్ కాలనీ వద్ద సుద్ద గడ్డ కాలువపై బ్రిడ్జి నిర్మాణ పనుల కారణంగా ఎగువ ప్రాంతంలోని భూములకు సాగునీరు నిలిచిపోనున్న నేపథ్యంలో నీరు ఎలా అందించాలన్న అంశంపై బుధవారం గొల్లప్రోలు తహసీల్దార్ సత్యనారాయణ,ఆర్ అండ్ బి డి ఇ…

మొండివెంగనపల్లిలో అంగరంగ వైభవంగా గంగమ్మ జాతర

వెదురుకుప్పం మన న్యూస్: మండలంలోని మొండి వెంగనపల్లి గ్రామంలో నడివీధి గంగమ్మ తల్లి జాతర మంగళ వారం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా మంగళవారంరాత్రి గ్రామంలోని పురవీధుల్లో అమ్మవారిని పల్లకిలో ఊరేగింపు చేపట్టారు. ఊరేగింపులో భాగంగా ప్రతి ఇంటి…

టేకుమoద స్కూల్ కోకో క్రీడలకు స్థలం కేటాయింపు

బంగారుపాళ్యం జనవరి 29 మన న్యూస్ చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం టేకుమంద గ్రామంలో స్కూల్ ప్లే గ్రౌండ్ కోసం స్థలం కోసం ఎగ్గిడి భాస్కర్ ఇటీవల అర్జీ సమర్పించారు ఈ సందర్భంగా బుధవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్…

శివరాత్రి తర్వాత మొగిలి గుడి అభివృద్ధికి మాస్టర్ ప్లాన్

బంగారుపాళ్యం జనవరి 29 మన న్యూస్ చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజవర్గం బంగారుపాళ్యం మండలం మొగిలి గ్రామంలో వెలసిన శ్రీ కామాక్షి సమేత మొగిలీశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి కార్యక్రమాలకి శివరాత్రి పండుగ తర్వాత శ్రీకారం చుడతామని జిల్లా కలెక్టర్ సుమిత్…

పేటమిట్ట గ్రామమునందు రాజన్న ఫౌండేషన్ సౌజన్యంతో నిర్మించిన భూగర్బ డ్రైనేజ్మరియు గ్రామీణ పశువైద్యశాల నీ ప్రారంభించి అనంతరం మంగళ్ విద్యాలయం 24వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్,ఎమ్మెల్యే*

పూతలపట్టు జనవరి 29 మన న్యూస్ :- చిత్తూరు జిల్లా, పూతలపట్టు మండలం ,పేటమిట్ట గ్రామమునందు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారు మరియు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ రాజన్న ఫౌండేషన్ సహకారంతో గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా గల్లా రామచంద్ర…

ముడదా దేవుడుని పరామర్శించి ఆర్ధిక సాయం చేసిన ముదునూరి

మన న్యూస్ ప్రతినిధి ప్రత్తిపాడు:ప్రత్తిపాడు మండలం వాకపల్లి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త ముడదా దేవుడు చేతికి ఆపరేషన్ చేయించుకోవడంతో ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత,నియోజవర్గ వైసిపి నాయకులు ముదునూరి మురళీ కృష్ణంరాజు ఆయన ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకుని రూ.5000…

రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించిన సిఐ బి ఎస్ అప్పారావు, ఎస్సై లక్ష్మి కాంతం

మన న్యూస్ ప్రతినిధి ప్రత్తిపాడు :ప్రత్తిపాడు లో బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో నేషనల్ హైవే అథారిటీ వారి సహకారంతో జాతీయ రోడ్ సేఫ్టీ మంత్ కార్యక్రమంలో భాగంగా ప్రత్తిపాడులో రోడ్డు భద్రతా నియమాలపై ప్రత్తిపాడు సిఐ బిఎస్ అప్పారావు,ఎస్సై…

ప్రజారక్షణకే పోలీసు వ్యవస్థ, ప్రజలు సహకరించాలి.

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:, ప్రజారక్షణకే పోలీస్ వ్యవస్థ ఉందని, ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి సూర్య అప్పారావు నియోజకవర్గ ప్రజలకు బుధవారం విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ పరిధిలోని ప్రత్తిపాడు, ఏలేశ్వరం, శంఖవరం, రౌతులపూడి మండలాలకు చెందిన…

తీరం భక్తజన సంద్రం.నాగమడుగులో పుణ్య స్నానాలు.

మనన్యూస్,నిజాంసాగర్,జుక్కల్:నాగమడుగులో పుణ్య స్నానాలు తీరం భక్తజన సంద్రంగా మారింది.బుధవారం మౌని అమావాస్యను పురస్కరించుకొని నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామ శివారులో గల నాగమడుగులో పుణ్యస్నానాలు ఆచరించేందుకు తెల్లవారుజాము నుండి భక్తులు భారీగా తరలివచ్చారు.ఉదయం నుండి సాయంత్రం వరకు భక్తుల పుణ్యస్నాలతో నాగమడుగు…