రైతులకు అండగా చిత్తూరులో వైయస్‌ఆర్‌సీపీ నేతలు పోరుబాట
మన న్యూస్:చిత్తూరు అన్నదాతల సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ వరకూ రైతులతో కలిసి వైయస్‌ఆర్‌సీపీ నాయకులు ర్యాలీ! ర్యాలీలో పాల్గొన్న చిత్తూరు జిల్లా నియోజకవర్గాల వైయస్‌ఆర్‌సీపీ ఇంఛార్జ్‌లు చిత్తూరు నియోజకవర్గం, ఎం సి విజయనంద రెడ్డి, పూతలపట్టు నియోజకవర్గం డాక్టర్ సునీల్ కుమార్,…