

మన న్యూస్: నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేయడానికి వీచ్చేసిన భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి గోర్గల్ గేటు హెలిప్యాడ్ వద్ద ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, మాజీమంత్రి బోధన్ ప్రస్తుత ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి,లుకలిసి శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్ ,మండల అధ్యక్షులు మల్లికార్జున్,నాయకులు లోక్య నాయక్, ప్రజాపండరి,తదితరులు ఉన్నారు.