

మన న్యూస్: కామారెడ్డి జిల్లా లింగంపెట్ మండల ఐలాపూర్ గ్రామ బి.ఆర్.ఎస్ కార్యకర్త సూర్ణ పెద్ద రాజయ్య కుమారుడు మహిపాల్ వివాహా మహోత్సమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి, నల్లమడుగులో ఉమ్లా నాయక్ కుమార్తె వివాహ మహోత్సవానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే జజాల సురేందర్ అయతో కార్యాకర్తలు నాయకులు ఉన్నారు.