Category: తెలంగాణ

దళితబంధు వాహనాలు అందజేత..

మనన్యూస్,నిజాంసాగర్(జుక్కల్): మండలంలోని అచ్చంపేట్ గ్రామానికి చెందిన ఇద్దరు లబ్ధిరులకు గురువారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, దళితబంధు వాహనాలను భువనగిరి ప్రమీల,అడ్ల నాగమణికి వాహనాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు లక్ష్మయ్య,బంగ్ల ప్రవీణ్,మంద బలరాం, రామురాథోడ్,ఎంపీడీవో గంగాధర్ తదితరులు ఉన్నారు.

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి..ఆరోగ్య కేంద్రం వైద్యుడు రోహిత్

మన న్యూస్,నిజాంసాగర్(జుక్కల్):సీజనల్ వ్యాధుల పట్ల ఆరోగ్య కార్యర్తలు, ఆశా వర్కర్లు అందరూ అప్రమత్తంగా ఉండాలని మండల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు రోహిత్ అన్నారు.నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రం ఆవరణలో పిట్లం, నిజాంసాగర్ మండలాల ఆరోగ్య కార్యకర్తలకు ఆయన…

ఘోర విమాన ప్రమాదం దురదృష్టకరం

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 12 :- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. మృతులకు నివాళులు మరియు వారి కుటుంబ సభ్యులకు సంతాపం.ఈ రోజు మధ్యాహ్నం గుజరాత్ లోని అహ్మదా బాద్ లో…

మంత్రి వాకిటి శ్రీ హరి ని మర్యాదపూర్వకంగా కలిసినజక్కిడి శివ చరణ్ రెడ్డి

నాగోల్. మన న్యూస్ :-తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖ నూతన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వాకిటి శ్రీ హరి గారిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర…

ఫిట్ నెస్ లేని ప్రైవేటు, కార్పొరేటర్ పాఠశాల, కళాశాల బస్సులను సీజ్ చేయాలి – పి శివకుమార్ గౌడ్

మన్నెగూడ. మన న్యూస్:– అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ రంగారెడ్డి జిల్లా సమితి ఆధ్వర్యంలో ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేయాలని రీజినల్ ట్రాన్స్పోర్ట్ అధికారి సుభాష్ చంద్ర రెడ్డి కి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా…

ఎమ్మెల్సీ మహేష్ కుమార్ ని మర్యాద పూర్వకంగా కలిసిన టి పి సి సి అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త

నాగోల్. మన న్యూస్ :-టి పి సి సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా ఎన్నికైన తర్వాత మొదటిసారి న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో టి పి సి సి అధ్యక్షుడు , ఎమ్ ఎల్ సి మహేష్ కుమార్ గౌడ్…

భూభారతి చట్టం రెవెన్యూ సదస్సు

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 12 :- జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపూర్ గ్రామంలో భూభారతి చట్టం రెవెన్యూ సదస్సు జరిగినది ఈ భూభారతి చట్టం మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకురావడం జరిగింది ఈ…

ప్రభుత్వ బడుల్లోనేపిల్లలకు గట్టి పునాదులు-మంత్రి వాకిటి శ్రీహరి

మన న్యూస్, నారాయణ పేట జిల్లా: ప్రచార రథం ద్వారా బడిబాట ప్రచార కార్యక్రమాన్ని చేపట్టినతెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నారాయణ పేట జిల్లా శాఖా కృషిని రాష్ట్ర మంత్రివర్యులు వాకిటి శ్రీహరి అభినందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ప్రభుత్వం అందిస్తున్న అన్ని…

సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ

మన న్యూస్ నర్వ మండలం : నారాయణ పేట జిల్లా నర్వ మండల కేంద్రంలోని లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులని మహబూబ్ నగర్ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మంగళవారం షాద్ నగర్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పంపిణీ…

ఆంజనేయస్వామిని దర్శించుకున్న మంత్రి వాకిటి శ్రీహరి

మన న్యూస్, నారాయణ పేట: తెలంగాణ రాష్ట్ర నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రి డా “వాకిటి శ్రీహరి కుటుంబ సమేతంగా నేడు హైద్రాబాద్ ఖర్మాన్ ఘాట్ శ్రీ శ్రీ శ్రీ ఆంజనేయస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.మంత్రిగా…