మన న్యూస్,నిజాంసాగర్(జుక్కల్):సీజనల్ వ్యాధుల పట్ల ఆరోగ్య కార్యర్తలు, ఆశా వర్కర్లు అందరూ అప్రమత్తంగా ఉండాలని మండల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు రోహిత్ అన్నారు.నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రం ఆవరణలో పిట్లం, నిజాంసాగర్ మండలాల ఆరోగ్య కార్యకర్తలకు ఆయన సీజనల్ వ్యాధులపై అవ గాహన కల్పించారు.సిబ్బంది వెంకటనారాయణ,పుష్ప, సవిత,ఫర్హాన,సుజాత, సులోచన,తదితరులు ఉన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *