వ్యభిచార గృహంపై పోలీసుల దాడి
మనన్యూస్,గద్వాల:జోగులాంబ జిల్లా కేంద్రంలో వ్యభిచార గృహంపై సోమవారం గద్వాల పట్టణ పోలీసులు దాడులు చేశారు.గద్వాల పట్టణంలోని బసవన్న చౌరస్తా సమీపంలో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు గద్వాల పట్టణ ఎస్ఐ కళ్యాణ్రావు ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి అకస్మికంగా దాడులు…