ఏపీ బడ్జెట్ రూ.2.94లక్షల కోట్లు.. పలు రంగాలకు కేటాయింపులు ఇలా..
మన న్యూస్ : AP Budget 2024 – ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావు కేశవ్ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. రూ. 2.98 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ రూపొందించారు. పయ్యావుల కేశవ్ తన బడ్జెట్…