ముస్లీంల సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందిః ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
మనన్యూస్,తిరుపతి:ముస్లీంల సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. ఈద్గా మైదాన సమస్యను సిఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించేందుకు కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈద్గా…