Category: ఆంధ్రప్రదేశ్

బట్టేపాటి నరేంద్ర రెడ్డి కి ఘన సన్మానం

మనన్యూస్,నెల్లూరు:రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధికార ప్రతినిధిగా నియమితులైన పార్టీ సీనియర్ నాయకులు బట్టేపాటి నరేందర్ రెడ్డిని వైయస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ఈ మేరకు శుక్రవారం నెల్లూరులోని మాజీ పార్లమెంట్ సభ్యులు ఆదాల…

ఆదాల ప్రభాకర్ రెడ్డి ని సత్కరించిన బట్టేపాటి నరేంద్ర రెడ్డి

మనన్యూస్,నెల్లూరు:పార్లమెంట్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకలు ఆదాల ప్రభాకర్ రెడ్డిని రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధికార ప్రతినిధిగా నియమితులైన సీనియర్ నాయకులు బట్టేపాటి నరేందర్ రెడ్డి ఘనంగా సత్కరించారు. శుక్రవారం నెల్లూరులోని ఆదాల కార్యాలయంలో మాజీ…

కార్పొరేట్ సెలూన్ షాపులు వ్యతిరేకిస్తూ నాయి బ్రాహ్మణుల నిరసన

మనన్యూస్,పిఠాపురం:తమ జీవనోపాధిని దెబ్బతీసే కార్పొరేట్ స్థాయి సెలూన్ షాపులకు అనుమతులు మంజూరు చేయవద్దంటూ పిఠాపురం పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. స్థానిక సూర్యరాయా లైబ్రరీ హాలు నందు శుక్రవారం సమావేశం నిర్వహించారు. ప్ల కార్డులతో…

దుర్గాడ శివాలయంలో లలితాదేవి అమ్మ వారికి ప్రత్యేక పూజలు

మనన్యూస్,గొల్లప్రోలు:మండలం, దుర్గాడ గ్రామంలో.. పంచాయతన సమేత శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ రోజున ఫాల్గుణమాసం, మాస శివరాత్రి.. సందర్భంగా ప్రత్యేక అభిషేకాలుశ్రీ లలితా దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు… ఆలయ అర్చకులు చెరుకూరి వీరబాబు, దత్తు ..సోదరులు…

కాకినాడ ఎన్నికలపై మున్సిపల్ మంత్రి ప్రకటన చేయాలి

సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు డిమాండ్ మనన్యూస్,కాకినాడ:కాలినజిల్లా అభివృద్ధి సమావేశం సందర్భంగాజిల్లా కేంద్రంలో విలీన గ్రామాల కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల పెండింగ్ పై ప్రభుత్వం వహిస్తున్న చర్యలను మున్సిపల్ మంత్రి పి నారాయణ మీడియా ముఖంగా ప్రకటించాల ని సామాజిక వేత్త…

మానవత సేవలు విస్తృతం చేయండి ఎన్ వి కృష్ణారెడ్డి

మనన్యూస్,తిరుపతి:మానవత స్వచ్ఛంద సేవా సంస్థ సేవలను విస్తృతం చేయాలని ఆ సంస్థ సెంట్రల్ కమిటీ డైరెక్టర్ ఎన్ వి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జరిగిన నెలవారి సమావేశంలో ఆయన మాట్లాడుతూ మానవీయ విలువలతో కూడిన స్వచ్ఛంద సేవలను క్షేత్రస్థాయిలో చేరేలా చూడాలన్నారు.…

ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధి,సంక్షేమాన్ని, ప్రగతి పథంలో నడిపించండి.

ప్రజా పరిషత్ అధికారులతో సదస్సు నిర్వహించిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్..! మనన్యూస్,వింజమూరు:ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలను అభివృద్ధి సంక్షేమాన్ని ప్రగతి పథంలో నడిపించాలని ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ ప్రజా పరిషత్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.వింజమూరులోని తెలుగుదేశం…

నెల్లూరు రూరల్ అభివృద్ధి పనులపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమీక్ష.

మనన్యూస్,నెల్లూరు:రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం నగర కార్పొరేషన్ ఇ.ఇ.లు మరియు డి.ఇ.లతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న 303 అభివృద్ధి పనుల పురోగతిపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రతి పనివారిగా పురోగతిని అధికారులను అడిగి…

ఘనంగా ఆదర్శ ఇంజనీరింగ్ కాలేజీ 17 వార్షికోత్సవ వేడుకలు

మనన్యూస్,గొల్లప్రోలు:మండలం చేబ్రోలు గ్రామంలోని ఆదర్ష్ ఇంజనీరింగ్ కళాశాల నందు 17వ వార్షికోత్సవ వేడుకలను శుక్రవారం కళాశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 12వ అదనపు జడ్జి ఏ.వాసంతి, బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ ఫౌండర్ బాదం బాలకృష్ణ…

ఇఫ్తార్ విందులో పాల్గొన్న అర్జున్ రెడ్డి

మనన్యూస్,కోవూరు:ఘన స్వాగతం పలికిన మైనారిటీ సోదరులు.బుచ్చిరెడ్డి పాళెం పెద్ద మసీదులో ఇమామ్, మౌజన్లకు రంజాన్ తోఫా కిట్ల పంపిణి చేసిన అర్జున్ రెడ్డి.రంజాన్ అంటే శాంతి సహనాలకు ప్రతీకగా అభివర్ణించారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి…