10 వ రోజుకు చేరుకున్న మున్సిపల్ కార్మికుల సమ్మె…. సి.ఐ.టి.యు.
గూడూరు, మన న్యూస్:- కూటమి ప్రభుత్వం ఎన్నికలలో మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లో ఏడాది దాటి పోతున్నా నిర్లక్ష్యం వహిస్తూ నిర్దిష్టమైన హామీలు, ఒప్పందాలకు సంబంధించిన జి.ఓ. లు అమలు చేయకపోవడంతో రాష్ట్ర జిల్లా కమిటీ లో…