Category: ఆంధ్రప్రదేశ్

టిడిపి తోనే గ్రామాల అభివృద్ధి గూడూరు ఎమ్మెల్యే

గూడూరు, మన న్యూస్ :- తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే గ్రామాలలో అభివృద్ధి జరిగిందని గత ఐదు సంవత్సరాల వైసిపి ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి లేదని పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ కోరారు…

ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించేంతవరకు పనులకు వెళ్లే ప్రసక్తే లేదు-మున్సిపల్ కార్మికులు. సిఐటియు

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు లో రాష్ట్ర,జిల్లా కమిటీల పిలుపు మేరకు ఏ.పీ.మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సి.ఐ.టి.యు) అనుబంధం ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కార్మికులు తమ సమస్యలు పరిష్కారం కొరకై సమ్మె లోనికి వెళ్లి శుక్రవారానికి…

శంఖవరం – వేళంగి ఆర్టీసీ బస్సును పునరుద్దరించండి…

శంఖవరం/ కాకినాడ మనన్యూస్ ప్రతినిధి:- కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం నుంచి వేళంగికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సును పునరుద్దరించాలని జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం.శ్రీనివాసరావును జిల్లా భారతీయ జనతా పార్టీ పూర్వ…

సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలి…

శంఖవరం/ ప్రత్తిపాడు మనన్యూస్ ప్రతినిధి:- కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సూపర్ సిక్స్ పధకాలు అమలు చేశామని కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటని నియోజకవర్గ వైసీపీ కో…

తాసిల్దార్ నుండి కలెక్టర్‌కు తప్పుడు భూమి రికార్డులు: అనుమానం మేఘం

ఉరవకొండ మన న్యూస్:అడిగిన సమాచారం ఒకటి ఇచ్చిన సమాచారం మరొకటి ఫిర్యాదుదారున్ని అధికారులు తప్పుదావ పట్టించిన వైనం.ఇది రెవెన్యూఅధికారుల మాయాజాలం. అన్యాయం జరిగిందని దిద్దుబాటు చర్యలు తీసుకొని సమగ్ర విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్ కు ఓ బాధితుడు ఫిర్యాదు చేశారు…

జూనియర్ కళాశాల విద్యార్థినులు జిల్లా యోగా పోటీలకు సిద్ధం.నాగమల్లి ఓబులేసు.. యోగా మాస్టర్.

ఉరవకొండ మన న్యూస్:ఆగస్టు 3వ తేదీన జిల్లా స్థాయిలో యోగా పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యం లో జూనియర్ కళాశాల విద్యార్థినులకు యోగా మాస్టర్ నాగామల్లి ఓబులేసు తధనుగుణంగా శిక్షణ ఇస్తున్నారు.అసోసియేట్ ఆఫ్ యోగ ఇన్ ఉరవకొండ (ఆయుర్) సంస్థ తరఫున…

మార్కెటింగ్ కమిటీ చైర్మన్ సన్మానించిన జిల్లా టిడిపి నాయకులు శ్రీధర్ యాదవ్

మన న్యూస్,ఎస్ఆర్ పురం:- పెనుమూరు మార్కెటింగ్ కమిటీ చైర్మన్గా నియమితులైన కృష్ణమనాయుడు ను జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షులు శ్రీధర్ యాదవ్ గురువారం ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ పార్టీకి ఎనలేని సేవలు అందించి నేడు మార్కెటింగ్ కమిటీ చైర్మన్గా…

హస్తకళాకారులు తయారు చేసిన వస్తువులకు ప్రాముఖ్యత తీసుకొస్తాం – రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ హరిప్రసాద్..

మన న్యూస్,తిరుపతి :– ఏజెన్సీ ప్రాంతాలలోని హస్తకళాకారులు తయారుచేసిన వస్తువులకు ప్రాముఖ్యత తీసుకొని వస్తామని రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు. గురువారం రంపచోడవరం, అరకు నియోజకవర్గాలలోని ఏజెన్సీ ప్రాంతాలు అయినా వేములవాడ పంచాయతీ సువర్లపాడు…

పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే సునీల్ కుమార్

గూడూరు, మన న్యూస్ :- చిట్టమూరు మండలం :- సూపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం 12వ రోజు లో భాగంగా బురదగాలికొత్తపాలెం పంచాయతీ నందు డోర్ టూ డోర్ ప్రచారం లో పాల్గొని కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాలను ఇంటింటికి తిరుగుతూ…

మున్సిపల్ యూనియన్ నుంచి ప్రధాన కార్యదర్శి గోపి బహిష్కరణ…….సి.ఐ.టి.యు జిల్లా సహాయ కార్యదర్శి డి.కోటేశ్వరరావు.

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా ఏ.పీ.మున్సిపల్ అండ్ వర్కర్స్ యూనియన్ (సి.ఐ.టి.యు) అనుబంధం జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి గోపి ని సి.ఐ.టి.యు యూనియన్ ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరిస్తున్నట్టు, యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి డి. కోటేశ్వరరావు…