

గూడూరు, మన న్యూస్ :- లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ, గూడూరు టౌన్ & గూడూరు వెస్ట్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం కి ఇచ్చేసిన MD 316J GAT ఏరియా లీడర్ & PMCC PMJF లయన్ M.ఉపేంద్ర ,డిస్ట్రిక్ట్ గవర్నర్ PMJF లయన్ E. గోపాల కృష్ణ ,ఇమ్మీడియేట్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ PMJF లయన్ M. గౌతమ్ ,ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ MJF లయన్ Dr.M. విరుపాక్షి రెడ్డి ,సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ MJF. లయన్ R.V.రావు ,ఇన్స్టలేషన్ ఆఫీసర్ పాస్ట్ డిస్ట్రిక్ట్ కాబినెట్ సెక్రటరీ MJF. లయన్ B.శ్రీనివాస్ (వాసు ) ,పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ PMJF లయన్ లేడి Y. అమృతవల్లి ,పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ Y. శ్రీనివాసరావు (సురేష్ ) , రీజియన్ చైర్మన్ MJF. లయన్ Dr.B. కృషమూర్తి,జోన్ చైర్మన్ MJF. లయన్ Dr.T. శ్రీరంజని ,జోన్ చైర్మన్ MJF. లయన్ I. ప్రసాద్ ,డిస్ట్రిక్ట్ GST కో ఆర్డినేటర్ PMJF లయన్ M.V. రామానుజం ,డిస్ట్రిక్ట్ GLT కో ఆర్డినేటర్ లయన్ Ch. యుగంధర్ ,గవర్నర్స్ ఏరియా రిప్రెసెంటేటివ్ MJF. లయన్ P. శ్రీరాములు ,డిస్ట్రిక్ట్ PRO MJF. లయన్.A. అనిల్ సాయి కుమార్ ,గుత్తి ప్రెసిడెంట్ లయన్ sk. మహబూబ్ బాషా , గుత్తి పోర్ట్ ప్రెసిడెంట్ లయన్ Y. హిమానుష రెడ్డి ,సూళ్లూరుపేట పేట ప్రెసిడెంట్ లయన్ లేడి. లలిత , సెక్రటరీ లయన్ లేడి అరుణ కుమారి ,లయన్ లేడి సునంద ,గూడూరు క్లబ్ సభ్యులు రూపేష్ రెడ్డి ,సెక్రటరీ రవి చంద్ర రెడ్డి ,పాస్ట్ జోన్ చైర్మన్ MJF.లయన్ P. మురళి నాయుడు ,పాస్ట్ జోన్ చైర్మన్ MJF. లయన్. Y. గురునాధం ,ఇమ్మీడియేట్ పాస్ట్ ప్రెసిడెంట్ P. V. మనోజ్ కుమార్ , పాస్ట్ ప్రెసిడెంట్ లయన్ S. L. N. స్వామి , పాస్ట్ ప్రెసిడెంట్ లయన్ D. రవీంద్ర రెడ్డి ,పాస్ట్ ప్రెసిడెంట్ లయన్ M. మురళి రాజు , ట్రెజరర్ లయన్ P. గోపినాథ్ రెడ్డి ,సెక్రటరీ లయన్ D. మురళి కృష్ణ( సాయి లేబరేటరీ ), సెక్రటరీ లయన్ V. వెంకయ్య ,E. వెంకటేశ్వర్లు ,లయన్ P. ప్రభాకర్ ,లయన్ విజయ కుమార్ ,P. రాజేంద్ర,లయన్ B. హరి కృష్ణ ,లయన్ M. మణి , లయన్ K. ప్రభాకర్ రాజు , లయన్ B. శివ ,లయన్ లేడీ R. ప్రభావతి , లయన్ లేడి B. వాణి , లయన్ లేడీ I. కావేరి మరియు కొత్త క్లబ్ సభ్యులు అందరూ పాల్గొని కార్యక్రమం ని విజయవంతం చేసినారు.
