ఏర్పేడు ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.
ఏర్పేడు ఆగష్టు 15. తిరుపతి జిల్లా ఏర్పేడు మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఆవరణలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఎంతో ఉత్సాహంగా, ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర సమరయోధుల సేవలను…