వింజమూరు మండలంలో ఈ నెల 28 న సీఎం పర్యటన ఏర్పాట్లపై సమగ్ర పరిశీలన చేపట్టిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్.
వింజమూరు మార్చి 20,మన న్యూస్ ప్రతినిధి(నాగరాజు కె.) వింజమూరు మండల కేంద్రంలో ఈ నెల 28వ తేదీన జరగనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా చేపడుతున్న ఏర్పాట్లను ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ స్వయంగా దగ్గరుండి…