బంగారుపాళ్యం, మన ధ్యాస, మార్చి 16, రిపోర్టర్: కమల్ రెడ్డి
బంగారుపాళ్యం మండలం లో సోమవారం మండల పరిధిలోని అధికారులను కలిసిన ఆర్టిఐ ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర అధ్యక్షులు జన్నావుల సురేంద్ర ఆధ్వర్యంలో రాష్ట్ర ఆర్టీఐ సభ్యులు. జిల్లా ఆర్టిఐ సభ్యులు ,నియోజవర్గ ఆర్టీఐ సభ్యులు, మండల ఆర్టిఐ సభ్యులు అందరూ కలిసి మండల అధికారులైన ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ శిరీష్, మండల హౌసింగ్ ఏఈ జ్ఞాన శేఖర్, మండల ఎంఈఓ రమేష్, మండల పిఆర్ఏఈ కృష్ణయ్య, మండల సిడిపిఓ వినత శ్రీ, మండల ఏపిఎం రవి,సెక్రెటరీ శేషు, వీఆర్వో వెంకటరత్నం, వీరందరిని ఈరోజు అధికారం గా ఆర్టిఐ ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ సంస్థకమిటీ సభ్యులు కలవడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు, వెంకటరమణ, వెంకటేష్ రెడ్డి, రెడ్డప్ప, మొగిలేష్, సుందరం, జై చంద్ర, శ్రీనివాసులు, పవన్, చిట్టి, రాహుల్, రఘు, మోహన్, ప్రతాప్, భరత్, వేణు నాయుడు, తదితరులు ఆర్టీఐ సంస్థ కమిటీ సభ్యులు పాల్గొన్నారు,