ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయం…శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి.
శ్రీకాళహస్తి మే 26. శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించడమే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం శ్రీకాళహస్తిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన ‘ప్రజా వినతుల స్వీకరణ’ కార్యక్రమాన్ని…