కలిగిరి మండలం లో ప్రజలు అందరు క్రిస్మస్ పండుగను సంతోషంగా జరుపుకోవాలి,టీడీపీ మండల అధ్యక్షులు బిజ్జం వెంకటకృష్ణ రెడ్డి..
కలిగిరి ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ మండల అధ్యక్షులు బిజ్జం వెంకటకృష్ణ రెడ్డి. కలిగిరి,మన ధ్యాస, డిసెంబర్ 24,(నాగరాజు కె) ఉదయగిరి నియోజకవర్గం లోని కలిగిరి మండల ప్రజలందరికీ కలిగిరి తెలుగు దేశం పార్టీ మండల అధ్యక్షులు బిజ్జం వెంకటకృష్ణరెడ్డి…