రేణిగుంట సబ్-డివిజన్ పరిధిలో విస్తృత పోలీస్ అవగాహన కార్యక్రమాలు..రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, మహిళల భద్రతపై ప్రజలకు సూచనలు.
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., ఆదేశాల మేరకు రేణిగుంట సబ్-డివిజన్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల ఆధ్వర్యంలో ప్రజల్లో చట్టాలపై అవగాహన పెంపొందించడం, నేరాల నివారణ, రోడ్డు భద్రత, మహిళలు మరియు చిన్నారుల రక్షణ లక్ష్యంగా విస్తృత అవగాహన…