Category: Uncategorized

టీటీడీ నూతన అధికారులను కలిసిన ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు…

​నూతన అధికారులకు తితిదే ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ మర్యాదపూర్వక సత్కారం…పరిపాలనలో సమర్థవంతమైన సేవలు అందించాలి…​తిరుపతి ఆగష్టు 4. టీటీడీలో ఇటీవల నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అధికారులను తితిదే ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు…

స్వయంభూ శ్రీశ్రీ శ్రీ తులకానమ్మ అమ్మవారి జాతర వైభవం.. నభూతో నభవిష్యత్ రీతిలో ఉత్సవాలు, వేలాదిగా తరలివచ్చిన భక్తులు..​

రేణిగుంట తులకానమ్మ జాతర మహోత్సవాలు పూర్తి…ప్రముఖుల హాజరు, విశేష అన్నదానం…హాజరైన టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా మరియు ప్రముఖులు. ​​రేణిగుంట ఆగష్టు 4. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం పాత చెక్‌పోస్ట్ సమీపంలోని బాలాజీ నగర్‌లో స్వయంభూగా వెలసిన శ్రీ…

T5 టోర్నమెంట్ పొలంపాడు గ్రామం వీరారెడ్డిపాలెం గ్రౌండ్ నందు ఈ నెల 14,15,16,తేదీలలో ఘనంగా నిర్వహించబడును.

కలిగిరి ఆగస్ట్ o4,మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె కలిగిరి మండలం పోలంపాడు గ్రామం వీరారెడ్డి పాలెం సెంటర్ పక్కన ఉన్న క్రికెట్ గ్రౌండ్ లో ఈనెల 14, 15, 16, తేదీలలో VRP క్రికెట్ లీగ్ సీజన్-4,, T5 టోర్నమెంట్…

ఘనంగా శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ చైర్మన్ మరియు ఎండి బాబు ఆగస్టస్ జన్మదిన వేడుకలు

ఘనంగా శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ ఆగస్టస్ జన్మదిన వేడుకలు. మన ధ్యాస, నెల్లూరు, ఆగస్టు 2 :నెల్లూరు నగరంలోని గొలగమూడి రోడ్డు, హనుమాన్ జంక్షన్, అంజని బృందావనంలో ఆదివారంశ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ చైర్మన్ మరియు ఎండి బాబు ఆగస్టస్ జన్మదిన వేడుకలు…

కలిగిరి లో ప్రజల గడప వద్దకే సంక్షేమం–అభివృద్ధి.. ఎమ్మెల్యే కాకర్ల.

కలిగిరి మండలం జిర్రవారి పాలెం ఎస్టీ కాలనీలో “ఇంటింటికి తెలుగుదేశం”కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష. కలిగిరి ఆగస్టు 2, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. కలిగిరి మండలం, జిర్రావారిపాలెం గ్రామంలోని ఎస్టీ కాలనీలో మండల అధ్యక్షులు పూసల వెంగప…

కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అప్రమత్తతతో పోగొట్టుకున్న బంగారు, వెండి ఆభరణాలు సురక్షితంగా బాధితురాలికి అప్పగింత.

తిరుపతి ఆగస్టు 02: తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., నాయకత్వంలో తిరుపతి జిల్లా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, నేరాల ఛేదనతో పాటు ప్రజలు పోగొట్టుకున్న…

“చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదు”..​”మంచి నడవడిక ఉంటేనే రౌడీషీట్లు తొలగిస్తాం”…రేణిగుంట సీఐ జయచంద్ర స్పష్టీకరణ…

​రేణిగుంట ఆగష్టు 2:శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, సమాజంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా సహించేది లేదని, వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ (సీఐ) జయచంద్ర హెచ్చరించారు.​స్థానిక రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్…

కొమ్మి గ్రామంలో ఘనంగా నిర్వహించిన ఇంటింటికి టిడిపి కార్యక్రమం..

నిత్యం పేదలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న కోడె వెంకట్రావు చారిటబుల్ ట్రస్ట్. కొండాపురం ఆగస్టు 2 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు. కొండాపురం మండలం కొమ్మి గ్రామంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు బూత్ నెంబర్ 210 ఇంచార్జీ చెరుకూరి…

​మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి..​మాదకద్రవ్య రహిత సమాజమే లక్ష్యం… వర్చువల్ మీటింగ్ లో ప్రధాని నరేంద్ర మోదీ…

రేణిగుంట ఆగష్టు 2.​ఈనెల 2.8.26న ‘రాస్’ (రాస్ ) మత్తు వ్యసనపరుల పునరావాస కేంద్రం నందు నిర్వహించిన వర్చువల్ సమావేశంలో గౌరవ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఆన్‌లైన్ ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా మత్తుపదార్థాలు, వాటి వ్యసనం వల్ల…

అసాంఘిక కార్యకలాపాలపై తిరుపతి జిల్లా పోలీసుల కఠిన చర్యలు.డ్రోన్ కెమెరాలతో జిల్లావ్యాప్తంగా కట్టుదిట్టమైన నిఘా.

ఆధునిక సాంకేతికతతో నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు..తిరుపతి ఆగష్టు 2.తిరుపతి *జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్.,* ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు తిరుపతి జిల్లా పోలీసులు సమగ్ర కార్యాచరణ చేపట్టారు. ప్రజల శాంతిభద్రతలకు భంగం…