పంచాయతీ ఆఫీసు అద్దాలు ధ్వంసం
మనన్యూస్,మక్తల్:నియోజకవర్గం, బాలకృష్ణగ్రామపంచాయతీ కార్యాలయ అద్దాలను గుర్తు తెలియని ఆకతాయిలు గురువారం అర్ధరాత్రి ధ్వంసం చేసిన ఘటన నారాయణపేట జిల్లా నర్వ మండల పరిధిలోని లక్కర్ దొడ్డి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామపంచాయతీ కార్మికుడు వెంకటయ్య తెలిపిన వివరాలు.. శుక్రవారం ఉదయం విధులు…