ఏసీబీకి చిక్కిన లింగంపేట ఎస్ ఐ
కామారెడ్డి జిల్లాలోని లింగంపేట ఎస్సై అరుణ్,రైటర్ రామస్వామి ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు.గురువారం పోలీస్‌స్టేషన్‌లో నేరుగా లంచం తీసకుంటుండగా ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో నిఘా వేసి పట్టుకుట్లు తెలిసింది.ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నూతన వధూవరులను ఆశీర్వదించినఫైర్ సూపర్వేజర్ వెంకటేశ్వర్లు మరియు వారి టీమ్
ఈ వివాహానికి ముఖ్య అతిధులుగా ఫైర్ సూపర్వేజర్ వెంకటేశ్వర్లు హాజరైయ్యారు కర్నూల్ శ్రీనివాస్ ఫంక్షన్ హల్ లో జరిగిన ఫైర్ టెండర్ డ్రైవర్ శ్రీనివాసులు కుమార్తె అక్షర వెడ్స్ అశోక్ కుమార్ ల విహావానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన టిజివి…
వనస్థలిపురంలో హయాగ్రీవ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఘనంగా ప్రారంభోత్సవం
ఎల్బీనగర్: మన న్యూస్ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం డివిజన్లోని పోస్ట్ ఆఫీస్ నుండి గురుద్వారా వెళ్లే దారిలో ప్రొప్రైటర్ రాజు నేతృత్వంలోని హయాగ్రీవ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా లక్ష్మీ హాస్పిటల్ ఫౌండర్ డాక్టర్ లక్ష్మి…
బిచ్కుంద వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ఎంపిక మార్కెట్ కమిటీ చైర్ ర్సన్ గా దొడ్ల కవిత
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) బిచ్కుంద వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది..చైర్మన్ గా దొడ్ల కవిత ప్రభాకర్ రెడ్డి ని,వైస్ చైర్మన్ గా కొంగల శంకర్ గారితో పాటు 16 మంది సభ్యులతో నూతన…
ఈ నిచ్చెన…. విద్యుత్ తీగల కు ఎక్కడానికి కాదు.. ట్రాన్స్కో నిర్లక్ష్యానికి నిదర్శనం….
మన న్యూస్,బాన్స్ వాడఇదేంటి విద్యుత్ తీగల కు నిచ్చెన వేశారు అనుకుంటున్నారు కదూ… అవును మీరు అనుకుంటున్నారు నిజమే. కానీ ఈ నిచ్చె ఎక్కి విద్యుత్ తీగలపై కూర్చుండ దానికి కాదు.. నిజామాబాద్ జిల్లా పొతంగల్-జెల్లపల్లి, బీర్కూర్-పొతంగల్ రహదారి పక్కన ఓ…
పెద్ద ఏద్గి లో గుర్తింపు లేని ప్రైవేట్ స్కూల్ మూసివేత
మన న్యూస్,నిజాంసాగర్,(జుక్కల్ ) కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని పెద్ద ఏడిగి గ్రామంలో గుర్తింపు లేని ప్రైవేట్ పాఠశాల (వేద వాహిని) ను బుధవారం జిల్లా కలెక్టర్, డీఈఓల ఆదేశాల మేరకు ఎంఈఓ తిరుపతయ్య మూసి వేశారు. ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి…
మద్నూర్ మార్కిట్ కమిటీ చైర్ పర్సన్ గా జి. సౌజన్య వైస్ చైర్మన్ గా పరమేష్ నియమకం
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మద్నూర్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా జుక్కల్ మండలంలోని పెద్ద ఎడ్ది గ్రామానికి చెందిన జి సౌజన్య నియమక మయ్యారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. జుక్కల్ ప్రాంతంలో ప్రసిద్ధిగాంచిన…
గుంపెన గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్
మన న్యూస్, నవంబర్, 13, 2024 బుధవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ అన్నపురెడ్డిపల్లి మండల పరిధిలోని గుంపెన గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించడం జరిగింది.అక్కడ విధుల్లో ఉన్న అధికారులను కొనుగోలు ప్రక్రియను గురించి…
గుంపెన గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
Mana News:- కొత్తగూడెం, మన న్యూస్, నవంబర్, 13, 2024. బుధవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ అన్నపురెడ్డిపల్లి మండల పరిధిలోని గుంపెన గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించడం జరిగింది.అక్కడ విధుల్లో ఉన్న అధికారులను…
గంజాయి, మాధకద్రవ్యాల నిర్మూలనపై పోలీసుల అవగాహన
సదస్సుమాధకద్రవ్యాలతో భవిష్యత్తు నాశనం – ఎస్సై రాజ్ కుమార్ Mana News :- పినపాక నియోజకవర్గం ప్రతినిధి, మన న్యూస్ నవంబర్ 13, 2024బుధవారం స్థానిక ఎక్స్లెంట్ భాష హైస్కూల్లో ఏడూళ బయ్యారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు గంజాయి, మాధకద్రవ్యాల…
















