చింతల బయ్యారం యువతకు వాలీబాల్ కిట్ అందజేత
మన న్యూస్:పినపాక మండలోని చింతల బయ్యారం గ్రామ యువకులకు ఏడూళ్ళ బయ్యారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వాలీబాల్ కిట్ ను సీఐ వెంకటేశ్వరరావు,ఎస్సై రాజ్ కుమార్ చేతులు మీదుగా అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు…