మనన్యూస్,కామారెడ్డి:నాగిరెడ్డిపేట మండల్ ఎమ్మార్వో చేతుల మీదుగా నూతన సంవత్సరం 2025 క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది సమాచార హక్కు చట్టం సంరక్షణ చట్టం 2025 క్యాలెండర్. వారి చేతుల మీదుగా
ప్రభుత్వ కార్యాలయంలో పారదర్శకత జవాబు దారితనం ఉండాలని బదులిచ్చారు సమాచార హక్కు చట్టం 2005 వజ్రాయుధం బ్రహ్మాస్త్రం లాంటిదని ప్రతి ఒక్క పౌరుడు ఉపయోగించుకోవాలని తెలియజేసినారు సమాచార హక్కు చట్టం సంరక్షణ చట్టం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నాయకోటి గోపాల్ లింగమయ్య రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *