గ్రామ కంఠం రిజిస్ట్రేషన్లు పంచాయతీ కార్యదర్శులకే
తవణంపల్లి నవంబర్ 16 మన న్యూస్ గ్రామకంఠంలో జరిగే భూముల రిజిస్ట్రేషన్లు పంచాయతీ కార్యదర్శికి అధికారాలు ఇవ్వబడ్డాయని తవణంపల్లి మండల తహసిల్దార్ సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ కంఠంలో జరిగే రిజిస్ట్రేషన్ కు సంబంధించి పూర్తి సమాచారం…