భోజన ప్రియులకు తిరుపతిలో సుందరం టిఫిన్ హౌస్ ప్రారంభం…సహజ సిద్ధమైన రుచికరమైన వంటకాలు….
మన న్యూస్,తిరుపతి, మార్చి 12:– రుచికరమైన సాంప్రదాయకమైన రుచికరమైన వంటలకు ప్రామాణికంగా నిలచిన సుందరం టిఫిన్స్ ఇప్పుడు ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి లో ప్రారంభించబడినది. దక్షిణ భారతదేశ రాష్ట్రాలకు చెందిన రుచికరమైన ఆహారపు వంటలను అందించాలన్నదే సుందరం టిఫిన్ హౌస్ యొక్క…