

మన న్యూస్, నెల్లూరు:ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (APEMCL),తెలుగు దేశం పార్టీ (TDP) చైర్మన్ జాతీయ ప్రతినిధి పోలంరెడ్డి దినేష్ ని వారి నివాసంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుగుల మర్యద పూర్వకంగా కలవడం జరిగింది.వేస్ట్ నుంచి ఎనర్జీని సృష్టించడం,పర్యావరణ పరిరక్షణలో భాగంగా తీసుకున్న ప్రతిష్టాత్మక నిర్ణయాలు గురించి చర్చించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తో జిల్లా సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్ మడపర్తి,నగర కార్యదర్శి జొన్నలగడ్డ హేమచంద్ర యాదవ్,నగర సంయుక్త కార్యదర్శి పసుపులేటి శరవణ 51 వ డివిజన్ ఉపాధ్యక్షులు ఇంగిలాల మౌనిష్ తదితరులు పాల్గొన్నారు.
