నాట్యం అంటే ప్రాణం…,-చిన్న వయసులోనే విశేష నాట్య ప్రదర్శనలలో పాల్గొన్న మోచర్ల జాహ్నవి
గూడూరు, మన న్యూస్ :- నాట్యం పైన మక్కువతో చిన్నతనంలోనే కూచిపూడి నృత్యంలో విశేష ప్రదర్శనలు చేసి అందరి మెప్పు పొంది ఇంకా అత్యుత్తమ ప్రదర్శన చేయాలని అంకితభావంతో కష్టపడి ఇష్టపడి నృత్యాన్ని నేర్చుకుంటున్న ఐదవ తరగతి చదువుతున్న ఈ చిన్నారి…