వాసవి క్లబ్ ఆద్వర్యంలో ఇంజనీయర్ లకు ఘన సన్మానం.
మన ధ్యాస,మక్తల్: వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి, ( ఇంజనీర్స్ డే )సందర్బంగా స్థానిక మక్తల్ పట్టణం లో సబ్ రిజిస్టర్ ఆఫీస్ నందు లోకల్ ఇంజనీర్స్ సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా వాసవి క్లబ్ పెద్దలు…