అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండాలి..బూర్గుల్, గున్కుల్లో ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన అదనపు కలెక్టర్ . వి. విక్టర్…
మన ధ్యాస,నిజాంసాగర్ ,/( జుక్కల్ ) సెప్టెంబర్ 12: అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జుక్కల్ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. విక్టర్ అన్నారు. మహమ్మద్నగర్ మండలంలోని…