ఐదు గేట్ల ద్వారా నీటి విడుదల – ఇన్‌ఫ్లో 32,820 క్యూసెక్కులు
మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాల ప్రభావంతో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరింది. ప్రాజెక్టులోకి 32,820 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా, నీటిమట్టం పూర్తి స్థాయైన 1405.00 అడుగులకు చేరింది.దీంతో అధికారులు భద్రతా చర్యల…