- పార్టీని నమ్ముకుని ఉన్న నాయకులు మొండి చెయ్యి చూపిన పల్లా …
- 91 వ వార్డు ప్రజానీకం గొడమ వాసు కు ప్రాధాన్యత ఇవ్వాలని ఆవేదన వ్యక్తం..
- ఇతర పార్టీ నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇవ్వడం సమంజసం కాదు….
- టిడిపి పార్టీకి ఎప్పుడూ కూడా నా మద్దతు గోడమ వాసు….
గాజువాక మన ధ్యాస ప్రతినిధి అక్టోబర్ 24: గాజువాక జీవీఎంసీ ఎన్నికలు రసాభాసగా మారుతున్న మైన.ప్రతి చోటా కూడా కూటమి ప్రభుత్వానికి చుక్కెదురుగా రెబల్ అభ్యర్థులు పోటీ చేస్తున్న వైనం. ఇటు జనసేన అటు బిజెపి అట్ టిడిపి అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి పార్టీ అధిష్టానానికి బహుమతిగా అందచేస్తానంటున్న వయనం.ప్రధానంగా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు సారథ్యంలో టిడిపి అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ పార్టీ నాయకులకు కష్టపడిన పార్టీ నాయకులకు సమానత్వం ఉంటాదని చెప్పినప్పటికీ కూడా మాటల వరకే ఉన్న రాష్ట్ర అధ్యక్షులు ఆలోచన మాత్రం వేరేగా ఉన్నది.మెదటి నుండి ఉన్న నాయకులను ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కు అన్ని విధాలుగా అండదండగా ఉంటూనే వచ్చారు.మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో సహాయ సహకారాలు అందించిన కార్యకర్తకు కాకుండా వైసీపీ నుండి వచ్చిన అవినీతి పరుడుకి కేబుల్ మూర్తికి టికెట్ ఇవ్వడం చాలా బాధ పడ్డాను అని అయినా టీడీపీ కి ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కి ఎప్పుడు తోడుగా ఉంటాను అని చెబుతున్న గోమాడ వాసు. నందమూరి తారక రామారావు పార్టీ పెట్టిన మొదటి నుంచి కూడా కార్యకర్తగా పార్టీకి విధేయుడిగా నేను ఉన్నాను.పల్లాకు ప్రధాన అనుచరుడుగా ఉన్న వ్యక్తి వెలమ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు గోమాడ వాసుని పక్కన పెట్టడం ఓకింత 91 వార్డ్ ప్రజలు అసహనంగా ఉన్నారు అని వినికిడి….?ఒక వైపు ఎమ్మెల్యే పల్లా ప్రధాన అనుచరుడు అను పేరు రాష్ట్ర బాలకృష్ణ ఫాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పేరు ఉన్నాది. జీవీఎంసీ ఎన్నికలలో భాగంగా91 వార్డు నుంచి గొడమ వాసుకి టిడిపి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉన్నదని స్థానిక ప్రజానికంలో నమ్మకంగా ఉండేది.గోమాడ వాసుకి చివరికి నిరాశే మిగిలింది అని రాజకీయ వర్గంలో చర్చ జరుగుతుంది.వెలమ సామాజిక వర్గంలోనే అత్యంత అవినీతి పరుడు ఎవరైనా ఉన్నారు అని ఎలక్షన్ పెడితే అత్యధిగా మెజారిటీతో గెలిచే వ్యక్తి కేబుల్ మూర్తి.ఇప్పుడు 91 వార్డ్ కార్పొరేటర్ అభ్యర్థి కేబుల్ మూర్తి కి టికెట్ ఇవ్వడం గాజువాక నియోజకవర్గం ప్రజలు మొత్తం ఆశ్చర్యపోయారు.మొదట నుండి పార్టీ కోసం కష్ట పడుతూ ఉన్న కార్యకర్తను పక్కన పెట్టి అవినీతి పరుడు అయినా కేబుల్ మూర్తి.అవినీతి పరుడుకి కాకుండా గెలుపే లక్ష్యంగా పార్టీ యే ప్రాణంగా ఎవరి నుండి ఎమి ఆశించకుండా అభివృద్ధి కోసమే ఉన్న నాయకుల్లో గోమాడ వాసుకు టికెట్ ఇవ్వకుండా టీడీపీ అధిష్టానం నిరాశ పరచడం బాధాకరం.అని91 వార్డ్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గతంలో ఈ కేబుల్ మూర్తిని నమ్మి ఓటు వేసి గెలిపించినందుకు 91 వార్డ్ ప్రజలు ఆస్తులు ప్రభుత్వ సంపద మొత్తం గుల్ల గుల్ల చేసారు అని ఆరోపణలు లేకపోలేదు రాజకీయంలో ఆరోపణలు లేని నాయకుడు ఉండడు తిట్లు తినకుండా ఉన్నతిస్థాయికి వేళ్ళని నాయకుడు లేడు కానీ 91 వార్డ్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి కేబుల్ మూర్తి విషయంలో మాత్రం ఆరోపణలు కాదు అన్ని నిజాలు ఆ సత్తిమ్మ తల్లి సాక్షిగా నూటికి నూరు శాతం ప్రజలు తిట్లు తిట్టకుండా ఉండరు.ఈ కేబుల్ మూర్తికి ఏ మేర వ్యతిరేకత ఉందొ అధిష్టానం గుర్తించాలి అని 91 వార్డ్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కి నమ్ముకొని 91 వార్డ్ టికెట్ గోమాడ వాసుకే వస్తుంది అని నమ్మకం పెట్టుకున్న టీడీపీ కరుడుగట్టిన కార్యకర్తకు ఇవ్వకపోవడం వెనక రాజకీయ కుట్ర లేకపోతే ఎమ్మెల్యేని మాట దిక్కరించి అధిష్టానం మార్చిందో అని 91 వార్డ్ ప్రజల్లో అనేక అనుమానాలు లేవనెత్తుతున్నాయి.91 వార్డ్ లో ఇప్పుడు టీడీపీ కార్యకర్తల పరిస్థితి ఏమిటి టీడీపీ కి ఓటు వేద్దాము అనుకున్న ప్రజలకు మల్లి ఈ అవినీతి పరుడుకే టికెట్ ఇవ్వడంతో ఎవరికి వెయ్యాలి దిక్కు తోచని స్థితిలో ఉండిపోయిన వార్డ్ ప్రజలు.కొందరు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ని చూసి ఓటు వేస్తే మరికొందరు టీడీపీ పార్టీ ని చూసి ఓటు వేస్తారు ఇప్పుడు నియోజకవర్గంలోనే అత్యంత అవినీతి పరుడు అయినా కేబుల్ మూర్తికి సీటు ఇవ్వడంతో ఏమి తోచని స్థితిలో వైసీపీ అభ్యర్థి కి ఓట్లు మల్లె అవకాశం లేకపోలేదు.ఇప్పటికైనా అధిష్టానం అవినీతి పరుడైన కేబుల్ మూర్తి ని కార్పొరేటర్ అభ్యర్థి నుండి తపించి మొదటి నుండి ఉన్న కార్యకర్త అయినా గోమాడ వాసుకి ఇస్తారో లేకపోతే బుజ్జగించి చర్యలుగా ఏదైనా నామినేటెడ్ పదివి ఇస్తాను అని హామీ ఇస్తారో వేచి చూడాలి.