చిన్న కోరాడ గ్రామం ప్రెసిడెంట్ గా భాసెట్టి అప్పారావు ఘనవిజయం….
మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం(గాజువాక)మే10 : పెద్ద గంట్యాడ మండలం 76వ వార్డులో గల చిన్న కోరాడ (BC)గ్రామంలో ఎన్నికలు జరిగాయి.చిన్న కోరాడ స్టీల్ ప్లాంట్ కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో ఎన్నికల ఏర్పాట్లు జరిగాయి.గ్రామంలో సుమారుగా 450 ఓట్లు కలవు.ఉదయం 6…