వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఆఫీసుల్లో ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మరియు కాకాని పూజితలకు మహిళా నేతలు ఘన సత్కారం
మన ధ్యాస,నెల్లూరు ,ఆగస్టు 30:నెల్లూరు వైఎస్ఆర్సిపి నగర్ నియోజకవర్గ కార్యాలయంలో శనివారం వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళా నేతలు ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మరియు కాకాణి పూజితని కలిసి సత్కరించారు.ఈ సందర్భంగా…