అక్రమ ఇసుక రవాణాపై పోలీసు, రెవెన్యూ అధికారుల ఉమ్మడి దాడులు… 14 ట్రాక్టర్లు, ఒక జెసిబి సీజ్…
రేణిగుంట జూన్ 27.రేణిగుంట మండలం గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ఇసుక ట్రాక్టర్లను పోలీసు మరియు రెవెన్యూ శాఖల అధికారులు సంయుక్తంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీ ఎత్తున ఇసుక రవాణా వాహనాలను…