Author: Riyazvali K

రేణిగుంట మండలంలో మధ్యాహ్న భోజన నిర్వాహకులకు ఒక రోజు శిక్షణా కార్యక్రమం.

​రేణిగుంట, జూన్ 5:పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనాన్ని మరింత నాణ్యంగా, రుచికరంగా మరియు పరిశుభ్రమైన వాతావరణంలో అందించడమే లక్ష్యంగా రేణిగుంట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (మెయిన్) నందు ఈరోజు ఒక రోజు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని…

దివ్యాంగులకు స్నాక్స్ అరటి పండ్లు పంపిణీ

ఘనంగా జూలియన్ రాజు జన్మదిన వేడుకలు రేణిగుంట విమానాశ్రయం రహదారిలోని అక్షయ క్షేత్రంలో ఉన్న దివ్యాంగుల మధ్య లైన్స్ క్లబ్ ఆఫ్ రేణిగుంట జంక్షన్ వారి ఆధ్వర్యంలో లైన్స్ క్లబ్ ఆఫ్ రేణిగుంట జంక్షన్ అధ్యక్షుడు జూలియన్ రాజు జన్మదిన వేడుకలను…

*అమర రాజా ఎనర్జీ మరియు మొబిలిటీ లిమిటెడ్‌లో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం–2026 నిర్వహణ …

రేణిగుంట జూన్ 5.అమర రాజా ఎనర్జీ మరియు మొబిలిటీ లిమిటెడ్ తన అన్ని ప్రదేశాల్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం–2026ను ఘనంగా నిర్వహించింది. సుస్థిరత, వాతావరణ చర్యలు, సహజ వనరుల సంరక్షణ మరియు పర్యావరణ పరిరక్షణ పట్ల సంస్థకు ఉన్న అచంచలమైన కట్టుబాటును…

పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా సైకిల్ పర్యటన

​- 3 కిలోమీటర్ల మేర సైకిల్‌పై పద్మావతి నగర్ లేఔట్‌ను పరిశీలించిన తుడా చైర్మన్ డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి. తిరుపతి జూన్5. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తుడా చైర్మన్,తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి…

రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంత్రి పీయూష్ గోయల్ కి సాదర వీడ్కోలు…

తిరుపతి, జూన్ 05 : రెండు రోజులు తిరుపతి జిల్లా పర్యటన ముగించుకుని శుక్రవారం రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుగు పయనమైన కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంత్రి పీయూష్ గోయల్ కి విమానాశ్రయం నందు రెవెన్యూ, స్టాంప్స్…

మొక్కల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణలో యువత భాగస్వామ్యం ఎంతో కీలకం… జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్.

​తిరుపతి, జూన్ 05: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రేణిగుంట (తూకివాకం) సమీపంలో తుడా ఆధ్వర్యంలో నిర్వహించిన వనమహోత్సవం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ ఆర్. గోవింద రావు, తుడా చైర్మన్ సి. దివాకర్ రెడ్డి…

మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ ఎంతో కీలకం

పర్యావరణ పరిరక్షణలో యువత భాగస్వామ్యం అవసరం తిరుపతి, జూన్ 05: మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ ఎంతో కీలకమని, పర్యావరణ పరిరక్షణలో యువత భాగస్వామ్యం అవసరమని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం… తుకివాకం పద్మావతి నగర్ లేఔట్ వద్ద ఘనంగా మొక్కలు నాటే కార్యక్రమం..

పచ్చదనం పెంపునకు విశేష కృషి: తుడా చైర్మన్ డా||డాలర్స్ దివాకర్ రెడ్డి ​పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత: జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటేశ్వర్లు, జేసీ ఆర్ గోవింద రావు.. రేణిగుంట జూన్ 5. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని…

ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.10 లక్షల విరాళం

తిరుపతి జూన్ 4.టీటీడీ ఆధ్వర్యంలో నిరుపేదలకు ప్రాణరక్షక వైద్యసేవలు అందిస్తున్న శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్‌కు తిరుపతికి చెందిన బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ శ్రీ కుప్పాల గిరిధర్ కుమార్ కుటుంబ సభ్యులు రూ.10 లక్షల విరాళాన్ని అందజేశారు.…

​తుడా చైర్మన్‌గా ఏడాది పూర్తి చేసుకున్న డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డికి “ఆర్టికల్ మెమెంటో” ప్రదానం.

తిరుపతి జూన్ 4. తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్‌గా డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా, ఆయనను తుడా కార్యాలయంలో జర్నలిస్ట్ ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ ప్రసాద్..తుడా చైర్మన్…