పోలీస్ స్టేషన్ల ఆవరణలో మొక్కలు నాటిన వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రతినిధులు…
శ్రీకాళహస్తి, జూన్ 5. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం ఘనంగా జరిగింది. వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఎం.ఆర్. అన్సారి ఆదేశాల మేరకు, ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు…