విధి నిర్వహణలో ధైర్యసాహసాలు చూపిన హెడ్ కానిస్టేబుల్ రమణయ్యకు జిల్లా ఎస్పీ సత్కరించి అభినందనచారు.
తిరుపతి (ఆగస్టు 13): శ్రీకాళహస్తి టౌన్‌లో విధి నిర్వహణలో అసాధారణ ధైర్యసాహసాలు, సమయస్ఫూర్తి ప్రదర్శించిన హెడ్ కానిస్టేబుల్ ( హెచ్ సి -789) యూ . రమణయ్యను తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో…