ముగిసిన సెట్విన్ 2వ బ్యాచ్ తుది పరీక్షలు.
మక్తల్ మన ధ్యాస: పట్టణంలోని సెట్విన్ సాంకేతిక శిక్షణా సంస్థ 2వ బ్యాచ్ విద్యార్థులకు శిక్షణ పూర్తి కావడంతో శుక్రవారం హైదరాబాద్ నుంచి వచ్చిన ఎగ్జామినర్ల సమక్షంలో తుది పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా అజ్ముద్దీన్ కంప్యూటర్ ట్రైనింగ్, అజ్మత్ ఉన్నీసా…