Author: NOORPASHA

ఇరాన్ పై అమెరికన్ సామ్రాజ్యవాద దురాక్రమణ దాడిని ఖండించండి, సీపీఐ(ఎం.ఎల్)మాస్ లైన్ జిల్లా కార్యవర్గ సభ్యులు యస్ కిరణ్.

మన న్యూస్,నారాయణ పేట జిల్లా : ఇరాన్ దేశంపై అమెరికన్ సామ్రాజ్యవాదులు చేసిన యుద్ధ దాడిని ప్రపంచ ప్రజలందరూ ముక్తకంఠంతో ఖండించాలని సీపీఐ(ఎం.ఎల్)మాస్ లైన్ జిల్లా కార్యవర్గ సభ్యులు యస్ కిరణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇరాన్ పై అమెరిక, ఇజ్రాయెల్ దాడులకు…

విద్యార్థులకు సకాలంలో పాఠ్యపుస్తకాలు అందించాలి.ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎండి కుతుబ్

మన న్యూస్, నారాయణ పేట జిల్లా: పాఠశాలలో ప్రారంభమై పది రోజులు గడుస్తున్న విద్యార్థులకు పాఠ్యపుస్తకాల అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎండి కుతుబ్ ఆరోపించారు. మక్తల్ నియోజకవర్గంలోని అమరచింత మండలం కొంకన్వానిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల…

ఉపాధ్యాయులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించటం సరికాదు, డి టి ఎఫ్ నారాయణ పేట జిల్లా అధ్యక్ష కార్యదర్శులు హైమావతి,సూర్యచంద్ర.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల పనితీరును పర్యవేక్షించడానికి ఎస్జీటీ, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులను పర్యవేక్షణ అధికారులుగా నియమించి బాధ్యతలు అప్పగించడం సరికాదని, ఇది విద్యారంగ తిరోగమన…

యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి, మక్తల్ సీఐ రామ్ లాల్.

మన, న్యూస్ నారాయణ పేట జిల్లా : యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని మక్తల్ సీఐ రామ్ లాల్ అన్నారు.అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం,అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కారించుకొని మక్తల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు గంజాయి డ్రగ్స్…

మక్తల్ బస్టాండ్ లో ఫింగర్ ప్రింట్ డివైస్ తో తనిఖీలు,మక్తల్ ఎస్ ఐ భాగ్యలక్ష్మి రెడ్డి.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా: పరిధిలోని మక్తల్ బస్టాండ్ లో దొంగతనాలు నిర్మూలించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పూర్తి స్థాయిలో నిఘా ఉంచి, ఫింగర్ ప్రింట్ డివైస్ తో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని మక్తల్ ఎస్ ఐ భాగ్యలక్ష్మి…

చంద్రకాంత్ గౌడ్ ను పరామర్శించిన మంత్రి వాకిటి శ్రీహరి.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా:హైద్రాబాద్ పంజాగుట్ట వివేకానంద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మక్తల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఎంపిపి బి. చంద్రకాంత్ గౌడ్ ను తెలంగాణ రాష్ట్ర ప్రజాసంబర్దక పాడి పరిశ్రమ అభివృద్ధి మత్స్య క్రీడలు యువజన…

డిగ్రీ కళాశాలకు మిని ట్యాంక్ బహుకరణ,మన్సాని రాగమ్మ నారాయణ గార్ల జ్ఞాపకార్థం

మన న్యూస్, నారాయణ పేట జిల్లా: మక్తల్ మున్సిపాలిటీ లో క్రీడా మైదానంలో గల స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు విద్యార్థుల సౌకర్యం కోసం త్రాగు మంచినీటి కొరకు దాతలు మన్సాని రాగమ్మ నారాయణ గార్ల జ్ఞాపకార్థంగా మన్సాని రుక్మిణి…

డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డిఎస్పి ఎన్ బుచ్చయ్య.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా: డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు యువత మాధకద్రవ్యాలకు దూరంగా ఉండి, ఉజ్వల భవిష్యత్ కోసం బాటలు వేసుకోవాలని డిఎస్పీ బుచ్చయ్య పిలుపునిచ్చారు. శనివారం జిల్లా పరిధిలోని మరికల్ మండల కేంద్రంలోని ప్రతిభ హై స్కూల్,…

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి,మక్తల్ ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా:మక్తల్ మండల కేంద్రంలోని స్కాలర్స్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు అవగాహన కార్యక్రమన్ని మక్తల్ ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి నిర్వహించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ,తెలంగాణ…

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

మన న్యూస్, నారాయణ పేట జిల్లా: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని మక్తల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ నారాయణ గౌడ్ తెలిపారు. మక్తల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్…