పాతరెడ్డిపాలెం లో పశు వైద్య శిబిరం
మన న్యూస్, పినపాక మండలం పాతరెడ్డిపాలెం గ్రామంలో బుధవారం పశు వైద్య శిబిరం నిర్వహించారు. పశువుల గర్భకోశ వ్యాధులకు సంబంధించి వైద్యురాలు ఉజ్వల రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం దూడలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కరకగూడెం వైద్యాధికారిని…
సబ్ స్టేషన్ ల నిర్మాణము కోసం ప్రత్యేక చొరవ తీసుకోవాలని కమీషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ని కోరిన పీఏసీ చైర్మన్,ఎమ్మెల్యే గాంధీ
మన న్యూస్ : శేరిలింగంపల్లి సబ్ స్టేషన్ ల నిర్మాణము కోసం ప్రత్యేక చొరవ తీసుకోవాలని పీఏసీ చైర్మన్,ఎమ్మెల్యే అరికపూడి గాంధీ హెచ్ఏండిఏ కమీషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.మంగళవారం అమీర్ పెట్ లోని హెచ్ఏండిఏ కార్యాలయంలో కమీషనర్ సర్ఫరాజ్…
కళ్యాణ లక్ష్మి చెక్కు పంపిణీ..తహసీల్దార్ బిక్షపతి
మన న్యూస్, నిజాంసాగర్ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో జక్కాపూర్ గ్రామానికి చెందిన సాతెలి అంజయ్య కు కళ్యాణ లక్ష్మి చెక్కును తహసీల్దార్ బిక్షపతి,నిజాంసాగర్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎలే మల్లికార్జున్ లు కలిసి పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు…
ఎమ్మెల్యే ముఖ చిత్రాన్ని గీసినా యువకుడు
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) పెద్ద కొడప్ గల్ మండలంలోని వడ్లం గ్రామానికి చెందిన నరేష్ అనే యువకుడు ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మీద అభిమానంతో తాను స్వయంగా ఎమ్మెల్యే ముఖ చిత్రాన్ని గీసి ఎమ్మెల్యేకు బహూకరించారు. దీంతో యువకుడ్ని…
గడ్డిమందు త్రాగిన బాధితురాలిని పరామర్శించినమాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు
మన న్యూస్,: పినపాక మండల పరిధిలోని తోగ్గూడెం గ్రామానికి చెందిన బాడిశ ముత్తమ్మ మంగళవారం ఉదయం థమ్స్ బాటిల్ లో ఉన్న గడ్డి మందును శీతల పానీయం(థమ్స్ అప్)గా భావించి సేవించినది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే పినపాక ప్రభుత్వ ఆసుపత్రికి…
వరి ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి
మన న్యూస్ : వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి తుమ్మల వీడియో కాన్ఫరెన్స్పి రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ కు హాజరైన రైతులు, ఏఓ ఏఈఓ లు రైతులు తమ పొలంలో వరి కోసిన తర్వాత ఎవరు కూడా వరి కోయకాలను…
ఇందిరా గాంధీ ని ఆదర్శంగా తీసుకోవాలి ఇందిరా గాంధీ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
మన న్యూస్: పినపాక మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రజా భవన్ నందు భారతదేశ తొలి మహిళ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి వేడుకలు మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇందిరాగాంధీ…
ప్రజలకు అందుబాటులో ఉండి వైద్యం నిర్వహించాలి.. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి
మన న్యూస్: నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి అకస్మాత్తుగా తనిఖీ చేశారు. అనంతరం రిజిస్టర్ ని పరిశీలించారు. ఆసుపత్రిలో వైద్యులకు కావలసిన మందుల వివరాలను మండల వైద్యాధికారి రోహిత్ కుమార్…
ఎకనామిక్ సర్వేకు ప్రజలు సహకరించాలి బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి
మన న్యూస్,నిజాంసాగర్,(జుక్కల్ ) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి రాజకీయ,కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే )ను బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి మంగళవారం పరిశీలించారు. గ్రామంలో జరుగుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ…
ముగ్గులతో వాకిళ్లకు అందం – చదువుతో జీవితాలు మధురం
మన న్యూస్;- అందమైన ముగ్గుల హరివిల్లులతో వాకిళ్లు అందంగా మారతాయని, చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరితే జీవితాలు సుమసురంగా తయారవుతాయని అన్నారు.. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం పలు పాఠశాలలకు చెందిన విద్యార్థినిలకు ముగ్గుల పోటీ నిర్వహించారు.…