Author: MANANEWS1

హోసింగ్ కాలనీ సందర్శించిన స్పెషల్ ఆఫీసర్

మనన్యూస్,పాచిపెంట:పాచిపెంట మండల ప్రత్యేక అధికారి వి రాధాకృష్ణ హౌసింగ్ కాలనీ సందర్శించారు.అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.శుక్రవారం నాడు ఆయన హౌసింగ్ శాఖ ఏఈ తో కలిసి వెళ్లి కాలనీలో రహదారులు,త్రాగునీటి సమస్య గురించి తెలుసుకొని వీధి రహదారులు నిర్మాణానికి…

బి డి వలస ద్రవజీవామృతం తయారీ

మనన్యూస్,పాచిపెంట:పాచిపెంట మండలం పద్మాపురం పంచాయతీ బడ్నాయక వలస లో గ్రామ సందర్శనలో భాగంగా శుక్రవారం నాడు ఏపీ సీఎం ఎఫ్ సిబ్బంది ఆధ్వర్యంలో ద్రవ జీవామృతం తయారీ జరిగింది.రైతు ఆడారి ప్రదీప్ పొలం లో 200 లీటర్ల ద్రవ జీవామృతం తయారీలో…

వృద్ధురాలు అని చూడకుండా ఇంటి సామాగ్రిని ఇంటి బయట పారవేసి ఇంటికి తాళం వేసిన యజమాని

మనన్యూస్,కామారెడ్డి:గత కొన్ని సంవత్సరాలుగా అదే ఇంట్లో ఉంటున్న వృద్ధురాలు అని చూడకుండా ఇంటిలోని సామాగ్రిని తీసి బయట పారవేసిన యజమాని వివరాలకు వెళ్తే కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని పలుగడ్డ కాలనీలో నివాసముంటున్న ప్రభుత్వ ఎస్సీ బాలికల హాస్టల్లో వార్డెన్…

శ్రీకాళహస్తిస్తానికి దేవస్థానానికి వచ్చిన తెలంగాణ రాష్ట్రం జనగాం డిస్ట్రిక్ట్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్

మనన్యూస్,తిరుపతి:శ్రీకాళహస్తిస్తానికి దేవస్థానానికి వచ్చిన తెలంగాణ రాష్ట్రం జనగాం డిస్ట్రిక్ట్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్తెలంగాణ రాష్ట్రం జనగాం డిస్ట్రిక్ట్,దేవరపుల డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సబ్ డివిజన్ నంబర్ 2(DE ) సౌజన్య వారి కుటుంబ సభ్యులకు ఈరోజు శ్రీకాళహస్తీశ్వర దర్శనానంతరం స్థానిక ఎంజీఎం…

పిడియస్ యు విలీన సభను జయప్రదం చేయాలని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పోస్టర్లు ఆవిష్కరణ

మనన్యూస్,తిరుపతి:శ్రీకాళహస్తి1974 అక్టోబర్ 12న హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఏర్పడిన ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్ యు తన 50 ఏళ్ల అర్ధ శతాబ్ద ఉత్సవాలను ఘనంగా జరుపుకుంది.2013లో రెండుగా చీలిన పిడిఎస్ యు,ప్రస్తుతం రెండు కార్యవర్గాలు నెల్లూరు నగరంలో…

కార్స్ కాఫీ -పాలిష్డ్ కార్స్,పర్ఫెక్ట్ బ్రేస్ ప్రారంభోత్సవం

మనన్యూస్,మనసురాబాద్:ఎల్బీనగర్ నియోజకవర్గం మనసురాబాద్ డివిజన్లో ఎం ఈ రెడ్డి ఫంక్షన్ హాల్ ఎదురుగా మహేందర్ మాలోత్ నేతృత్వంలో కార్స్ కాఫీ పాలిష్డ్ కార్స్,పర్ఫెక్ట్ బ్రేస్ బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా యాజమాన్యం మాట్లాడుతూ తమ కార్స్ & కాఫీ లో…

బెలూన్స్ డెకొర్జ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మేడ్చల్ డిసిపి ఎన్ కోటిరెడ్డి

మనన్యూస్,నాగోల్:ఎల్బీనగర్ నియోజకవర్గం కొత్తపేట డివిజన్ న్యూ నాగోల్ రాఘవేంద్ర కాలనీ లో విశాల్ సూపర్ మార్కెట్ కి సమీపంలో బిల్లుపల్లి నవీన్,బిల్లుపల్లి పిచ్చిరెడ్డి నేతృత్వంలో బెలూన్స్ డెకొర్జ్ షాప్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ ప్రారంభోత్సవం ముఖ్య అతిథిలుగా కొత్తపేట కార్పొరేటర్…

శ్రీ లలితా దేవీ కి ప్రత్యేక పూజలు

మనన్యూస్,గొల్లప్రోలు:కాకినాడ జిల్లా,గొల్లప్రోలు మండలం,దుర్గాడ గ్రామంలో పంచాయతన సమేత శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ రోజున మాఘ పౌర్ణమి బుధవారం సందర్భంగా శ్రీ లలితా దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు చెరుకూరి వీరబాబు,దత్తుసోదరులు పంచామృతాలు,హారిద్ర, కుంకుమ,సుగంధ…

అంగన్వాడీలకు ప్రాజెక్ట్ డైరెక్టర్ అవగాహన

మనన్యూస్,పాచిపెంట:పాచిపెంట మండలం లో అంగన్వాడీ కార్యకర్తలుకు ప్రాజెక్ట్ డైరెక్టర్ కనక దుర్గ పలు అంశాలపై అవగాహన కల్పించారు.బుధవారం నాడు వెలుగు ఆఫీస్ నందు పిల్లలు 0-5 ఇయర్స్ లోపల పిల్లలు ఎత్తు ఏవిదంగా తుయ్యాలి,బరువులు ఏవిదంగా తుయ్యాలి పెరుగుదల పర్యవేక్షణ మీద…

విశిష్ట సంఖ్యతో ఎన్నో ప్రయోజనాలు

మనన్యూస్,పాచిపెంట:రైతుల విశిష్ట సంఖ్య తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తప్పనిసరిగా రైతు సేవా కేంద్రాల వద్ద ప్రతి రైతు తన విశిష్ట సంఖ్యను పొందాలని వ్యవసాయ అధికారి కే తిరుపతి రావు కోరారు.బుధవారం నాడు మండలం కర్రివలస,విశ్వనాధపురం రైతు సేవా కేంద్రాలలో…